హనుమాన్ సుందరకాండ పారాయణం లో పాల్గొన్న ఎమ్మెల్యే

0
216

కర్నూలు : నంద్యాల : డోన్ : 

డోన్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆరోగ్యవంతంగా, శాంతి సమృద్ధులతో ఉండాలని ఆకాంక్షిస్తూ గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు  శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి , డోన్ మాజీ ఎమ్మెల్యే  శ్రీమతి శ్ర కోట్ల సుజాతమ్మ నాల్గవ రోజు డోన్ పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నిర్వహించిన శ్రీ హనుమాన్ సుందరకాండ పారాయణం కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తెలుగులో మొట్టమొదటిసారిగా సుందరకాండ పర్యాయాన్ని రచించి గానం చేసిన  ఎం.ఎస్. రామారావు గారి మనవడు శ్రీ శ్రీనివాస్ స్వామిజీ  భక్తి శ్రద్ధలతో, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  హనుమంతుడిని ప్రత్యేకంగా ప్రార్థించి, నియోజకవర్గ ప్రజల సంక్షేమం, శాంతి భద్రతలు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.

ఈ కార్యక్రమంలో గౌరవనీయులు డోన్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి శ్రీ కోట్ల సుజాతమ్మ ,శ్రీమతి శ్రీ కోట్ల నివేదితమ్మ ,  పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సుందరకాండ పారాయణం అనంతరం స్వామిజీ గారు ఆశీర్వచనాలు అందించగా, కార్యక్రమం భక్తి వాతావరణంలో ప్రశాంతంగా కొనసాగుతుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
16 న కర్నూలు లో నెట్ బాల్ ఎంపిక పోటీలు !!
కర్నూలు : డిసెంబర్ 16వ తేదీ కర్నూలు బి క్యాంపు లో గల సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానం నందు ఉమ్మడి...
By Hari Krishna 2025-12-13 11:14:06 0 311
Andhra Pradesh
తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలి
ఇళ్లలో తడి, పొడి చెత్తను వేరు చేసి గ్రీన్ అంబాసిడర్లకు ఇవ్వాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు....
By Boiena Rajesh 2026-07-17 06:08:19 0 44
Andhra Pradesh
గుంటూరు జిల్లా ఎస్పీ గంజాయి రహిత జిల్లా గా మారాలి ఎస్పీ శ్రీ వాకుల్ జిందల్, ఐపీస్ గారు.
గుంటూరు జిల్లా పోలీస్...* *తేది : 27.12.2025* _*//గంజాయి రహిత గుంటూరు జిల్లా లక్ష్యంగా చర్యలు....
By KOTESWARARAO KVSR 2025-12-27 10:13:22 0 250
SURAKSHA
P. Ranjit Basha, IAS: Leading Governance with Vision
A Dynamic Civil Servant Driving Administrative Excellence, Transparent Governance, and Inclusive...
By Lokeshwari Panthadi 2026-07-11 11:00:33 0 127
SURAKSHA
కరీంనగర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ సేవా స్ఫూర్తి: సమాజ హితమే పరమావధి
కరీంనగర్ నగరానికి చెందిన రిటైర్డ్ పోలీస్ అధికారి మల్లయ్య, పదవీ విరమణ తర్వాత ఖాళీగా ఉండకుండా సమాజ...
By Kalaga Sailaja 2026-06-24 12:58:59 0 78
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com