చీరాలలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా ముత్యాల ముగ్గుల పోటీలు

0
304
చీరాలలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా ముత్యాల ముగ్గుల పోటీలు
 
బాపట్ల: బాపట్ల జిల్లా చీరాలలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలు సంక్రాంతి పండుగ శోభను ప్రతిబింబిస్తూ అత్యంత ఘనంగా జరిగాయి. స్థానిక సెయింట్ యన్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణం మహిళల కళాత్మక ప్రతిభతో, రంగురంగుల ముగ్గులతో కళకళలాడింది.ఈ పోటీలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఒంగోలు బ్రాంచ్ మేనేజర్ ఐ.వి. సుబ్బారావు గారు అధికారికంగా ప్రారంభించారు. మహిళల సాంప్రదాయ కళలకు వేదికగా నిలిచిన ఈ కార్యక్రమం చీరాల పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా ముఖ్య అతిథిగా హాజరయ్యాను. పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు, మరికొంతమంది ప్రతిభావంతులకు ఆరుగురికి కన్సోలేషన్ బహుమతులు అందజేశాను.
 
#Narendra
Search
Categories
Read More
SURAKSHA
Nishant Warwade: Driving Excellence in Governance
A distinguished 2003-batch IAS officer of the Madhya Pradesh cadre, Nishant Warwade has earned...
By Lokeshwari Panthadi 2026-07-23 05:23:37 0 138
Andhra Pradesh
**దొనకొండ మండలంలో కోటి రూపాయలతో ప్రారంభమైన రోడ్డు నిర్మాణ పనులు****
*- దొనకొండ మండలంలో కోటి రూపాయలతో ప్రారంభమైన రోడ్డు నిర్మాణ పనులు* *- డాక్టర్ గొట్టిపాటి...
By Chennaiah Kati 2026-02-13 07:02:51 0 314
Telangana
చికెన్ సెంటర్స్ పై షాక్ రైడ్స్ : చట్ట విరుద్ధ నిల్వలు బహిర్గతం".|
సికింద్రాబాద్: వారాసిగూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక చికెన్ సెంటర్‌పై పోలీసులు మరియు...
By Sidhu Maroju 2026-03-17 10:00:27 0 237
SURAKSHA
S. Suhas, IAS: A Visionary Leader Driving Inclusive Governance
The Journey Begins "Good governance is about making every citizen feel...
By Fathima Safa 2026-07-15 11:48:25 0 134
Andhra Pradesh
కృష్ణాపురంలో చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు
పుంగనూరు మండలం, కృష్ణాపురం గ్రామంలో రైతు దేవేంద్ర నాయుడుకు చెందిన నాలుగు మేకలను శుక్రవారం రాత్రి...
By Kothuru Murali 2026-03-02 03:32:59 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com