చీరాలలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా ముత్యాల ముగ్గుల పోటీలు

0
305
చీరాలలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా ముత్యాల ముగ్గుల పోటీలు
 
బాపట్ల: బాపట్ల జిల్లా చీరాలలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలు సంక్రాంతి పండుగ శోభను ప్రతిబింబిస్తూ అత్యంత ఘనంగా జరిగాయి. స్థానిక సెయింట్ యన్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణం మహిళల కళాత్మక ప్రతిభతో, రంగురంగుల ముగ్గులతో కళకళలాడింది.ఈ పోటీలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఒంగోలు బ్రాంచ్ మేనేజర్ ఐ.వి. సుబ్బారావు గారు అధికారికంగా ప్రారంభించారు. మహిళల సాంప్రదాయ కళలకు వేదికగా నిలిచిన ఈ కార్యక్రమం చీరాల పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా ముఖ్య అతిథిగా హాజరయ్యాను. పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు, మరికొంతమంది ప్రతిభావంతులకు ఆరుగురికి కన్సోలేషన్ బహుమతులు అందజేశాను.
 
#Narendra
Search
Categories
Read More
Madhya Pradesh
New Digital Push: PM Family Care Tracker Enhances Health
The central government is spearheading a major digital transformation in rural development...
By Lokeshwari Panthadi 2026-07-01 07:06:32 0 82
Andhra Pradesh
మా ఇంటి పెద్ద కొడుకు షార్ట్ ఫిలిం లాంచ్
*పిడుగు హరిప్రసాద్ చేతుల మీదుగా 'మా ఇంటి పెద్ద కొడుకు' షార్ట్ ఫిలిం లాంచ్*    ...
By Rajini Kumari 2026-03-14 11:24:32 0 237
Andhra Pradesh
పులిచెర్ల మండలంలో ఆగని ఒంటరి ఏనుగు దాడి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం...
By Kothuru Murali 2026-02-21 08:35:53 0 182
SURAKSHA
Leading with Purpose: The Inspiring Journey of Shri Nikhil U. Dessai
Dedicated Governance, Administrative Excellence, and a Lifelong Commitment to Public Service In...
By Kalaga Sailaja 2026-07-28 08:43:53 0 101
BMA
Bombay HC Reaffirms Special Status of Indian Press
Reaffirming the unique power and position of reporters, the Bombay High Court ruled that working...
By JoinBMA 2026-08-20 05:14:57 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com