సదుం పోలీస్ స్టేషన్ పరిశీలించిన డిఐజి కోయ ప్రవీణ్ణ్
Posted 2026-01-04 10:51:27
0
234
ఆదివారం, పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని సదుం పోలీస్ స్టేషన్‌ను కర్నూల్ డిఐజి కోయ ప్రవీణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, డిఎస్పి మహీంద్రా ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించి, సిబ్బందికి శాంతి భద్రతలు, పరిపాలనపరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో చౌడేపల్లి ఎస్సై నాగేశ్వరరావు, ఏఎస్ఐ సత్యనారాయణ కూడా పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Andhra Pradesh: ఏపీ ఉద్యోగులకు సంక్రాంతి ధమాకా.. రూ.2653 కోట్లు విడుదల చేసిన సర్కార్..
ఆంధ్రప్రదేశ్ భుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అదిరిపోయే సంక్రాంతి గిఫ్ట్ అందించింది....
Tribal Council Opposes New Wildlife Sanctuaries
The Nicobarese Tribal Council has formally voiced strong opposition to the Union...
మదనపల్లెలో స్థలం కోసం ఇరువర్గాల ఘర్షణ.. 12 మందిపై కేసు.
మదనపల్లె అమ్మచెరువుమిట్టలో ఇంటి స్థలం వివాదం రమణమ్మ, నారాయణమ్మ కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు...
Breaking News!!!! Hydra works near hitech city
Breaking News!!!!
Hydra works happening at hitech city near Sindhu hospital, izzatnagar....
▪️*అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.* 🧘♀️
▪️*అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.* 🧘♀️
*__Dr. గొట్టిపాటి లక్ష్మీ.*
జూన్...