Bharat Aawaz

అసభ్యకరమైన కంటెంట్ ను తొలగించండి - ట్విట్టర్ కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు.|

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
254
Views

హైదరాబాద్ :  ట్విట్టర్(X) కు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు.

గ్రోక్ చాట్ బాట్ సృష్టిస్తున్న అసభ్యకరమైన కంటెంట్ వెంటనే తొలగించాలని, 72 గంటల్లో తీసుకున్న చర్యల గురించి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అందజేయాలని ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం.

#sidhumaroju