కలెక్టర్ గారిని డిఎస్పి గాని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు
Posted 2026-01-02 13:02:45
0
245
కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, డీఎస్పీ మహేందర్ లను శుక్రవారం పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ సిరి వేలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయకులు అధికారులకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు:అండర్ 19 ప్రపంచ కప్ విజయంపై రాజశేఖర్ రెడ్డి అభినందనలు
పుంగనూరులో జిల్లా అధికార ప్రతినిధి మాట్లాడుతూ, అండర్ 19 ఇండియా వరల్డ్ కప్ సాధించడం ఎంతో ఆనందంగా...
Goa Expands Renewable Energy and Solar Power Drive
Goa continues to accelerate its renewable energy transition in 2026 by promoting solar power...
పుంగనూరు మండలంలో సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ
పుంగనూరు మండలంలోని మర్సనపల్లికి చెందిన మంగమ్మ కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి రూ. 60,000 విలువైన...
పుంగనూరు:పుంగునూరు పట్టణం లో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు సముదాయంలో రూ. 59 లక్షల వ్యయంతో...
దుర్గ గుడికి మూడు గంటల పాటు విద్యుత్ నిలిపివేత అధికారుల నిర్లక్ష్య వైఖరి
దుర్గగుడిలో 3 గంటలపాటు కరెంటు నిలిపివేయడానికి కారణం 3 కోట్ల 8 లక్షల రూపాయల కరెంట్ బిల్లు బకాయిలు...