నగరాల వెల్ఫేర్ సొసైటీ క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ

0
245

నగరాల హెల్త్ అండ్ వెల్ఫేర్ సొసైటీ వాండ్రాసి శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో చిట్టి నగర్ శ్రీ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన కళ్యాణ మండపం హాల్ నందు నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 

 

ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. 

 

నగరాల హెల్త్ అండ్ వెల్ఫేర్ సొసైటీ నగరాల సామాజిక వర్గంతో పాటు సమాజంలోని అన్ని వర్గాల వారికి వైద్య సేవలు అందించాలని తద్వారా సామాజిక వర్గానికి సమాజంలో అవసరమైన వారందరికీ ఉపయోగపడే విధంగా వాండ్రాశి శ్రావణ్ కుమార్ గారు ముందుకు సాగాలని అందుకు భగవంతుని ఆశీస్సులు సంపూర్ణంగా వారిపై ఉండాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విలేఖరి హత్యపై మదనపల్లెలో నిరసన.
మంగళవారం, వి. కోటలో ఏబీఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి....
By Pagadala Venkateswar 2026-04-29 04:53:57 0 133
Telangana
నకిలీ పత్రాలు.. అక్రమ రిజిస్ట్రేషన్లు.. రూ.4.11 కోట్ల లోన్ మోసం.|
● 11 మోసపూరిత హౌసింగ్ లోన్ లావాదేవీలు ● కీసర మాజీ సబ్‌రిజిస్ట్రార్ మహమ్మద్ యూసఫ్ రెహమాన్...
By Sidhu Maroju 2026-09-02 14:01:08 0 120
Telangana
మరొకరి ప్రాణం తీసిన చైనా మాంజా.|
    హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా ఫసల్వాది గ్రామంలో చైనా మాంజాతో గొంతు తెగి వ్యక్తి...
By Sidhu Maroju 2026-01-15 07:31:41 0 252
Telangana
బండి సంజయ్ గారూ.. ‎మీ ధర్మం ఏమైంది? ఈ దేశం ఎటు పోతోంది? : ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి సూటి ప్రశ్న
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను పోలీసులు...
By Ponnala Srinivasrao 2026-05-12 01:24:39 0 211
Telangana
వక్ఫ్ సమస్య పరిష్కారానికి చర్యలు వేగవంతం.|
"ప్రభావిత కాలనీలకు త్వరలో ఊరట లభించే సూచనలు" మేడ్చల్ మల్కాజిగిరి జూలై 4: మల్కాజ్‌గిరి...
By Sidhu Maroju 2026-07-04 09:09:42 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com