అయ్యప్ప స్వామి వారిని పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి గారు
Posted 2026-01-02 05:24:26
0
221
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, కోటమలై కొండపై వెలసిన శ్రీ అయ్యప్ప స్వామిని గురువారం మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకనాథ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పెద్దపల్లి : రామగుండం పోలీస్ కమిషనరేట్ వద్ద BRS నేతల నిరసన..!
రమణ పోలీస్ కమిషనరేట్ వద్ద మంథని BRS నేతల పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ముత్తారంలో ఓ వ్యక్తి...
పుంగనూరు నియోజకవర్గం : పార్టీ పటిష్టతకు కమిటీలు ఎంతో కీలకం: పెద్దిరెడ్డి
పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, పార్టీ పటిష్టతకు...
ఘోర రోడ్డు ప్రమాదం కారు లారీ ఢీ వ్యక్తి సజీవదహనం!
భద్రాచలం నుండి ఛత్తీస్గఢ్ ఒరిస్సా వెళ్ళే జాతీయ రహదారి NH30 పై శుక్రవారం రాత్రి...
పుంగనూరు: అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి అదృశ్యం
చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన శ్రీథర్ బాబు అనే వ్యక్తి అదృశ్యమయ్యారు. లోన్ యాప్ లో తీసుకున్న...
నిజామాబాద్
పదేళ్ల బి.ఆర్.ఎస్ పాలనలో పేద వారికి ఇళ్ళు ఇవ్వలేని అసమర్థ పాలన నడిచింది,నవిపేట్ ఇందిరమ్మ ఇళ్ల...