ఆపదలో ఉన్నవారికి చేయూతగా కిద్మత్ టీం లీడర్ షేక్ షఫీ

0
256

*ఆపదలో ఉన్నవారికి చేయూతగా నిలవడం మానవ ధర్మం* 

 

*-ఖిద్మత్ టీమ్ లీడర్ షేక్ షఫీ* 

 

*మంగళగిరి:*

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం మానవ ధర్మమని ఖిద్మత్ టీమ్ లీడర్ షేక్ షఫీ అన్నారు.నగరానికి చెందిన పలువురు యువకులు ఖిద్మత్ టీమ్ సభ్యుడు సుభాని ఆధ్వర్యంలో సభ్యులుగా చేరారు. భవిష్యత్తులో ఖిద్మత్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సేవా కార్యక్రమాల్లో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో

ఖిద్మత్ టీమ్ లీడర్ షేక్ షఫీ మాట్లాడుతూ... తమ టీమ్ సభ్యుడు సుభాని ఆధ్వర్యంలో యువత సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలనుకోవడం అభినందనీయమన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి సమాజ సేవకు 

ఖిద్మత్ టీమ్ ముందుకు సాగుతుందన్నారు. 

 ఎంతోమంది నిరుపేదలకు 

ఖిద్మత్ టీమ్ కుల, మత, రాజకీయాలకు అతీతంగా అండగా నిలవడంతో పాటు ఆర్థిక సహాయాలను, నిత్యవసర సరుకులను అందజేయడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో తమ సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేయనున్నట్లు షఫీ తెలిపారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
ఏప్రిల్ 11న జ్యోతీరావ్ ఫులె జయంతి నిర్వహణ
ప్రభుత్వ ఆదేశాల మేరకు మహాత్మ జ్యోతిరావు ఫులె 200వ జయంతి కార్యక్రమాన్ని ఏప్రిల్ 11న ఉదయం 10 గంటలకు...
By Boiena Rajesh 2026-04-10 01:02:38 0 189
Andhra Pradesh
శ్రీవారి అన్నదానానికి 12 టన్నుల కూరగాయల వితరణ.
అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ రాయల్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి...
By Pagadala Venkateswar 2026-04-28 03:45:04 0 128
SURAKSHA
G. Sudheer Babu IPS: Former Commissioner of Future City Police 1
# Guardian of the Future City:   The Resolute Journey of G. Sudheer Babu, IPS## A...
By Kalaga Sailaja 2026-07-11 06:04:15 0 224
Mizoram
Strengthening the Youth: New NCC Headquarters Opens in Aizawl
Today, the National Cadet Corps (NCC) reached a new milestone in the Northeast. DG NCC Lt. Gen....
By Dunna Jessicaruth 2026-05-15 11:19:49 0 120
Rajasthan
Water Conservation and Jal Jeevan Mission Progress in Rajasthan
Water conservation remains a key priority in Rajasthan as the state continues to strengthen...
By Fathima Safa 2026-06-23 08:47:45 0 155
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com