Bharat Aawaz

TTD SV విద్యా ధ్యాన ట్రస్ట్ కు 1 కోటి విరాళం

Rajini Kumari
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
291
Views

టీటీడీ ఎస్వీ విద్యాదాన ట్రస్ట్ కు రూ 1 కోటి విరాళం

 

క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడుని కలిసి విరాళం డిడిని అందజేసిన విజ్ఞాన్స్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య

 

విజ్ఞాన్స్ సంస్థ తరపున విరాళం అందజేసిన దాతను అభినందించిన చైర్మన్#టీటీడీ