గ్రామీణ ప్రాంతాల్లో "రీసర్వే "రైతులకు అవగాహన సదస్సు

0
1K

తిరుపతి:-తిరుపతి రూరల్ మండలం సి.మల్లవరం గ్రామ పంచాయతీ కాలూరు రెవెన్యూ విలేజ్ పరిధిలోని ఉన్న రైతులుకు రీ సర్వే పై అవగాహన కల్పిస్తూ,  రైతులకు యొక్క సమస్యలు తెలుసుకున్నారు.2/1/2026 న రీ సర్వే జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యం.ఆర్.ఓ, డి.టి,వి.ఆర్.ఓ వి.ఆర్.ఎ  సి.మల్లవరంగ్రామా పంచాయతీ  సర్పంచ్ కార్యదర్శీ, సర్వేర్,  రైతులు పాల్గొన్నారు.. కె.గోపి,భారత్ అవాజ్  న్యూస్ రిపోర్టర్..

Search
Categories
Read More
Odisha
Odisha State Film Awards: Pushkara Wins Best Movie
The Odisha government has officially announced the prestigious State Film Awards for the...
By Lokeshwari Panthadi 2026-06-26 06:20:06 0 108
Telangana
హైదరాబాద్ లో మంత్రులు. ఆర్టీసీ జేఏసీ మధ్య చర్చలు...
*హైదరాబాద్ లో మంత్రులు, ఆర్టీసీ జేఎసి మధ్య చర్చలు* సఫలం కావడం జరిగింది..  అన్ని సంఘాల...
By Gujile Ramu 2026-04-25 15:32:04 0 206
Andhra Pradesh
పుంగనూరు: రోడ్డు నియమాలు పాటించుకుంటే చర్యలు: ఎస్సై
పుంగనూరు అర్బన్ ఎస్సై వెంకటరమణ మంగళవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద వాహనాల తనిఖీలు...
By Kothuru Murali 2026-06-17 16:17:39 0 100
Telangana
హమాలీల కొరత మిల్లర్ల వద్ద ట్రాక్టర్లు బార్లు తీయడం జరిగింది....!
భారత్  అవాజ్ న్యూస్:16 మే రోజున 10:40 ని"వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా హమాలీల...
By Gujile Ramu 2026-05-16 07:04:47 0 168
Telangana
నిజామాబాద్
నిన్నటి నుండి కురుస్తున్నటువంటి వర్షానికి, లోతట్టు ప్రాంతాలు జలమయం అయిన కారణంగా, డివిజన్లో...
By Sadaq Sadaq 2026-07-29 06:21:09 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com