ఉచిత బస్సు పథకం.. ఇకపై ఆధార్ కార్డ్ లేకుండా టికెట్

0
379

ఉచిత బస్సు పథకం.. ఇకపై ఆధార్ కార్డ్ లేకుండా టికెట్

AP: మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ కార్డ్ తనిఖీ నిబంధనను తొలగించి, టికెట్ ఇవ్వాలని ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. మెరుగైన సేవల కోసం 3,000 కొత్త బస్సులు, 10 వేల మంది సిబ్బంది నియామకం అవసరమని యూనియన్ నేతలు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల మెరుగుదలకు రూ. 25 కోట్లతో షేర్డ్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

 

#నరేంద్ర

Search
Categories
Read More
Andhra Pradesh
ఆదర్శప్రాయుడు అంబేద్కర్ ఎస్.ఎం.సి.ఛైర్మన్ దగ్గుబాటి రాంబాబు
చీరాల  భారత రాజ్యాంగ నిర్మాత, మహానీయ సామాజిక సంస్కర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ. జయంతి...
By Vadlamudi NagaVenkat 2026-04-14 12:12:21 0 232
Andhra Pradesh
చెంబకూరులో వ్యక్తి మృతి.. పోలీస్ స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన.
శుక్రవారం మదనపల్లి నియోజకవర్గం నారమాకులతాండాకు చెందిన రైతు చిన్న బుడ్డానాయక్ (38) గుర్తుతెలియని...
By Pagadala Venkateswar 2026-06-20 04:36:55 0 84
Andhra Pradesh
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి సమీపంలో వకుళ మాత ఆలయంలో అక్షరాభ్యాసం
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి సమీపంలో వకుళ మాత ఆలయంలో అక్షరాభ్యాసం -...
By Chennaiah Kati 2026-07-03 17:04:34 0 102
Andhra Pradesh
Nadendla Manohar: లడ్డు వివాదంపై ప్రతి హిందూ భక్తుడు ధైర్యంగా మాట్లాడాలి: మంత్రి నాదెండ్ల మనోహర్.
లడ్డూపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదన్న మంత్రి నాదెండ్ల అయోధ్య లడ్డూలకు ప్రత్యేక నెయ్యి...
By Pagadala Venkateswar 2026-02-08 11:24:34 0 235
Andhra Pradesh
ఏపీలో మత్స్యకారులకు 20 వేల సాయం
*ఏపీలో మత్స్యకారులకు రూ.20 వేల సాయం*    అమరావతి :   ఏపీలో సముద్రంలో చేపల వేటపై...
By Rajini Kumari 2026-04-13 08:08:17 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com