రేపు అద్దంకి పట్టణం నందు అద్దంకి  రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభం 

0
285

రేపు అద్దంకి పట్టణం నందు అద్దంకి  రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభం 

బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,

బాపట్ల :   అద్దంకి పట్టణం నందు  అద్దంకి రెవిన్యూ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్  వి.వినోద్ కుమార్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

అద్దంకి పట్టణం లో ఉన్న  ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను  అద్దంకి రెవిన్యూ డివిజనల్ కార్యాలయంగా మార్పు చేయడం జరిగిందని,  రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బుధవారం అద్దంకి పట్టణం లో అద్దంకి రెవిన్యూ డివిజన్ కార్యాలయాన్ని  ప్రారంభించడం జరుగుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు..

 

#నరేంద్ర

Search
Categories
Read More
SURAKSHA
The Cyber Sentinel: The Inspiring Journey of Dara Kavitha, IPS
Leading the Charge Against Modern Crime: A Story of Innovation, Empathy, and Unyielding Vigilance...
By Kalaga Sailaja 2026-07-14 12:01:36 0 122
Andhra Pradesh
Nara Lokesh: యువగళంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణలో మంత్రి లోకేశ్.
Nara Lokesh: యువగళంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణలో మంత్రి...
By Pagadala Venkateswar 2026-03-16 10:15:02 0 233
Telangana
మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి వేడుకల్లో సతీష్ యాదవ్
మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో నిర్వహించిన మహాత్మ జ్యోతి బా పూలే జయంతి సందర్భంగా, బి సి...
By Avunoori Mahesh 2026-04-11 07:18:00 0 223
Andhra Pradesh
మదనపల్లి ఆటో బోల్తా ప్రయాణికుడు మృతి.
ఆదివారం అర్ధరాత్రి మదనపల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వాల్మీకిపురం మండలం మొరవపల్లికి చెందిన...
By Pagadala Venkateswar 2026-02-09 08:11:22 0 198
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని గా రాజ్యసభలో  బిల్లు ఆమోదం పొందిన సందర్భం గా #తాడిపత్రి...
By Gitta Raju 2026-04-03 01:35:04 0 488
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com