విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

0
401

*విజయవాడ నగరపాలక సంస్థ*

 

*వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించండి*

 

*విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు*

 

 

వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఫార్చ్యూన్ మురళి పార్క్ రోడ్, మదర్ తెరిసా జంక్షన్, పినమనేని పాలీ క్లినిక్ రోడ్, టిక్కెల్ రోడ్, జమ్మిచెట్టు సెంటర్, సాంబమూర్తి రోడ్ మ్యూజియం రోడ్డు, అజిత్ సింగ్ నగర్, ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

 

 

 

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎక్కడైనా వ్యర్ధాలు ఉన్నచో శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగించాలని ఇంటింటి వ్యర్థల సేకరణ ఖచ్చితంగా జరగాలని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అజిత్ సింగ్ నగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ లోకి పంపాలని అన్నారు. అక్కడ నుండి జిందాల్ ప్లాంట్ కు ఎప్పడికప్పుడు చేరేడట్టు అధికారులు చూసుకోవాలని ఆదేశించారు.

 

 

 

*పౌర సంబంధాలు అధికారి*

 *విజయవాడ నగరపాలక సంస్థ*

Search
Categories
Read More
BMA
Soil Health Watch: DIY Probes Uncover Toxic Farm Runoff
Untreated industrial discharge and unregulated chemical fertilizers severely damage agricultural...
By JoinBMA 2026-08-22 07:54:55 0 125
Uncategorized
The Sonic Shift: Evaluating Historical Protest Songs
A comprehensive academic analysis finalized this spring traces the structural evolution of...
By Dunna Jessicaruth 2026-05-19 07:26:47 0 104
Andhra Pradesh
రేపు దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు
11-07-2026, అనగా రేపటి రోజు దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు...
By Chennaiah Kati 2026-07-10 16:19:31 0 111
Telangana
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా కేంద్రంలోని డిసీసీ కార్యాలయంలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి. వర్ధంతి కార్యక్రమం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పండ్ల పంపిణీ.
🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి.జగదీష్  అసిఫాబాద్:భారతరత్న మాజీ...
By Chunarkar Jagadeesh 2026-05-21 09:33:05 0 570
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com