*మహిళా సంఘాల ఆధ్వర్యంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు మన్నెంపల్లి సర్పంచ్ పొన్నం సునీత అనీల్ గౌడ్ గారికీ ఘనంగా సన్మానం*

0
672

ఈరోజు తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలోని మహిళా సంఘం ల ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన *సర్పంచ్ పొన్నం సునీత - అనిల్ గౌడ్ గారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు* గ్రామంలో *మహిళా సంఘం ఏర్పాటు విషయం గురించి సర్పంచ్ దృష్టికి దృష్టికి తీసుకురాగా సాధ్యమైనంత త్వరగా బిల్డింగ్ నిర్మించి ఉపయోగానికి తీసుకువచ్చేందుకు తమ వంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు* అనంతరం వార్డు సభ్యులకు కూడా సన్మానించారు ఈ కార్యక్రమంలో *ఉప సర్పంచ్ బూడిద కిషోర్, పంచాయతీ కార్యదర్శి అమీర్, వార్డు సభ్యులు గుంటి రామచంద్రం, సుదగోని పరశురాములు, దరిపల్లి రమ్య శ్రీ,బొజ్జ శ్రీనివాస్, సంధి లక్ష్మీ,సుధగోని అనూష, పోతుగంటి రమేష్, దుర్గం హైమ, సొల్లు విజయనిర్మల తో పాటు మహిళా సంఘాల అధ్యక్షులు,కార్యదర్శులు, CA లు ,రేషన్ డీలర్లు, అంగన్వాడీ టీచర్లు,ఆశా వర్కర్లు, గ్రామంలోని 2 మహిళ సంఘాల నాయకులు* పాల్గొన్నారు

 

Search
Categories
Read More
SURAKSHA
TN Police Promoting Peace Through Village Meetings
 To foster harmony in villages, the Tamil Nadu Police held meetings with peace committees...
By Kalaga Sailaja 2026-06-27 11:27:57 0 120
Karnataka
Bengaluru Hosts BRICS Leaders for Space Cooperation
Bengaluru recently became the focal point of international space diplomacy as it hosted the BRICS...
By Lokeshwari Panthadi 2026-06-29 06:24:00 0 150
Telangana
అమిత్ షా పొగబెట్టారు.
అమిత్ షా పొగబెట్టారు. పాములు బిలం లోంచీ ఒక్కొక్కటీ బయటకు ఒస్తున్నాయి....   విదేశాల నుంచి...
By Vanmoj Suryamohan 2026-07-22 08:55:00 0 178
Andhra Pradesh
రాగోలులో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన డీపీవో
శ్రీకాకుళం రూరల్ మండలం పరిధి రాగోలు గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) ఆర్. గంగీబాబు...
By Manda Ramkumar 2026-03-28 12:34:24 0 544
Andhra Pradesh
నూతన సంవత్సర శుభాకాంక్షలు
భారత్ ఆవాజ్  మీడియా మిత్రులకు, ప్రతినిధులకు  మరియు ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర...
By Karapati Gopi 2026-01-01 00:40:13 0 830
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com