రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడు
Posted 2025-12-29 13:52:25
0
224
పుంగనూరు మండలం, పూజాగానిపల్లి మలుపు వద్ద రోడ్డుపై నడిచి వెళ్తున్న సూర్యచంద్రరావు (87) ను పుంగనూరు నుంచి మదనపల్లికి వెళ్తున్న బొలెరో వాహనం ఆదివారం ఢీకొనడంతో సూర్యచంద్రరావు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ సూర్యచంద్రరావు ను బెంగళూరులోని ప్రవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటనపై పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మాచర్ల రామ్మోహన్‌రావుపై దాడి హేయమైన చర్య: చేనేత నాయకులు.
చేనేతల సంక్షేమం కోసం కృషి చేస్తున్న చేనేత నాయకుడు మాచర్ల రామ్మోహన్‌రావుపై జరిగిన దాడిని...
Protecting Anonymous Sources
Ethical journalism often relies on the use of anonymous sources to uncover critical information...
చాలివేంద్రం దగ్గర రాగి అంబలి (జావా) పంపిణీ
మానవసేవ యే మాధవసేవ అంటూ బొల్లు వెంకటయ్య యాదవ్ ఆధ్వర్యంలో రాగి అంబలి పంపిణి రంగారెడ్డి జిల్లా...
పుంగనూరు: పుంగనూరు తాటిమకుల పాలెం అటవీ క్షేత్రాది కార్యాలయం వద్ద ఉద్రిక్తత.
పుంగనూరు అటవీ క్షేత్ర కార్యాలయం వద్ద ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. పాలెంపల్లి గ్రామ సమీపంలో...
Puducherry Renewable Energy and Sustainable Growth
Puducherry is advancing its commitment to sustainable development through the expansion of...