ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసిన సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ :

0
250

కర్నూలు :

 కర్నూలు జిల్లా  సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ లోకరాజు గారు కర్నూలు ఎంపి శ్రీ బస్తీపాటి నాగరాజు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు...నగరంలోని ఎంపీ బస్తీపాటి నాగరాజు కార్యాలయంలో ఎంపీ ని కలిసి శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు...ఈ సందర్బంగా ప్రాజెక్టు ఆఫీసర్ లోకరాజు గారు ఉద్యోగుల సమస్యలు, మరియు పరిపాలనా పరమైన సమస్యల ను ఎంపీ నాగరాజు  దృష్టికి తీసుకురాగా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ గారు తెలిపారు...

Search
Categories
Read More
Andhra Pradesh
వైఎస్సార్సీపీ మహిళా విభాగం: వెటర్నరీ వైద్యుడిపై విచారణకు డిమాండ్
అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో వెటర్నరీ వైద్యుడు డాక్టర్ సిరిల్ లారెన్స్ నిర్లక్ష్యం, అధికార...
By Pagadala Venkateswar 2026-02-28 11:57:18 0 156
Andhra Pradesh
మార్కాపురం జిల్లా దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి గారు మీ పింఛన్ల కార్యక్రమం
* *టిడిపి - జనసేన -  కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం* :🙏 తేదీ : 28-02-2026, అనగా రేపు దర్శి...
By Chennaiah Kati 2026-02-28 03:44:50 0 311
Andhra Pradesh
మదనపల్లె: ఆడవేషంలో ఎన్నో మోసాలు.
మదనపల్లె పట్టణంలో ఆడవేషాలు వేసుకుని అమాయకులను మోసం చేస్తున్న ముఠాపై ఆరోపణలు వెల్లువెత్తాయి....
By Pagadala Venkateswar 2026-06-05 07:23:40 0 76
Andhra Pradesh
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు సమావేశంలో పాల్గొన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శుల సమావేశంలో జిఎస్టి రుద్రేటు విజన్ 2047...
By Benguluri Madhubabu 2026-02-09 08:00:49 0 277
Business & Finance
Adding Directors? Avoid These Costly Registration Mistakes
Adding a director to a company is a legal process that requires compliance with the Companies Act...
By Navya Sree 2026-07-09 06:41:39 0 75
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com