కడెం: ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ

0
718

అంబారిపేట్ గ్రామంలో ఉజ్వల పథకం కింద మంజూరైన ఉచిత గ్యాస్ సిలిండర్లను ఆదివారం పలువురు మహిళ లబ్ధిదారులకు సర్పంచ్ తాళ్లపల్లి రమేష్ పంపిణీ చేశారు. అర్హులైన కుటుంబాలు ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అతిథి హెచ్.పీ గ్యాస్ సిబ్బంది నవీన్ రావు, పివి రావు, తదితరున్నారు.

 

# saketh

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
ఫ్యూజ్ క్యారియర్లకు బాక్సులు అమర్చాలి : స్థానికులు
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైళ్ళు వన్ బాబు కాలనీ రోడ్డువద్ద బహిరంగంగా ఉన్న విద్యుత్...
By Pagadala Venkateswar 2026-05-13 05:38:41 0 131
Haryana
Haryana's Industrial Growth and Investment Promotion Drive
Haryana continues to strengthen its position as a leading industrial hub through strategic...
By Fathima Safa 2026-06-23 10:57:47 0 170
SURAKSHA
Dr. Satwant Atwal Trivedi: Leading with Courage and Integrity
A distinguished 1996-batch IPS officer of the Himachal Pradesh cadre, Dr. Satwant Atwal Trivedi...
By Lokeshwari Panthadi 2026-07-20 07:10:03 0 303
Arunachal Pradesh
Arunachal Enhances Law, Order and Border Security
Arunachal Pradesh continues to strengthen law and order while enhancing border security through...
By Fathima Safa 2026-07-03 14:26:55 0 300
Andhra Pradesh
Vijayasai Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు.
ఈ నెల 22న ఢిల్లీ లేదా హైదరాబాద్‌లో విచారణకు హజరు కావాలని నోటీసులు జారీ చేసిన ఈడీ వైసీపీ...
By Pagadala Venkateswar 2026-01-17 11:52:29 0 236
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com