ఇప్పటంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిర్యాదు సమర్పణ

0
198

*ఇప్పటంలో ఇటీవల నాగేశ్వరమ్మ గారిని కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించి,Bangarraju@mebangarraju (Parody Account) పేరిట X (x.com) లో అనుచితంగా ప్రవర్తించిన అకౌంట్‌ పై పెడన మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ శ్రీమతి భీముని అనంత లక్ష్మీ సూచనల మేరకు కృష్ణా జిల్లా పెడన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగింది.*

 

*ఈ ఫిర్యాదును జనసేన సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ వికృతి శ్రీనివాస్ బాబు (కొరియర్ శ్రీను) అధికారికంగా సమర్పించారు.*

 

*ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ సభ్యులు గాదె శామ్యూల్,పెడన మున్సిపల్ కౌన్సిలర్ మట్టా పావని,పెడన జయలక్ష్మి PACS సభ్యులు కూనపరెడ్డి రంగయ్య నాయుడు,జనసేన నాయకులు నల్లమోతు రఘురామ్, లింగం లక్ష్మీ నరసింహ స్వామి, మట్టా బుజ్జి, బాకీ నాని, నజీర్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.*

Search
Categories
Read More
Andhra Pradesh
విద్యార్థి సంఘాల నాయకులు పై అనుచిత దుర్భాషణ
గోనెగండ్ల ZPHS పాఠశాలలో పీఈటీ ఉపాధ్యాయుడు విద్యార్థి సంఘాల పట్ల దురుసుగా, అవమానకరంగా మాట్లాడడన్ని...
By Boya Dasthagiri 2026-06-20 15:08:53 0 186
Andhra Pradesh
విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో వృద్ధురాలి ఆందోళన
*Avja విజయవాడ*   *విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఉద్రిక్తత – అధికారులపై వృద్ధురాలు...
By Rajini Kumari 2026-04-13 08:24:25 0 172
Telangana
ఎన్నికలు పకడ్బందీగా ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పని చేయాలి
జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్,   మహబూబాబాద్ జిల్లా, డిసెంబర్ 13:...
By Bheeshman King 2025-12-13 12:49:19 0 409
Telangana
నిజామాబాద్
జన్ ధన్ యోజన పథకం.. దేశంలో ప్రతీ ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యం ప్రపంచంలో ఎక్కువ...
By Sadaq Sadaq 2026-06-01 14:21:41 0 158
BMA
Jharkhand Reporters Beaten for Questioning Netas
In a blatant attack on democratic questioning, two journalists in Jharkhand were physically...
By JoinBMA 2026-08-19 08:46:37 0 86
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com