అయ్యప్ప స్వామి టెంపుల్ లో మెట్లపడిపూజ

0
237

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం ఎర్రాతివారిపల్లిలోని అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం రాత్రి పడిమెట్ల పూజోత్సవం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఆలయ పండితులు ప్రతి మెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తంబల్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి కూడా పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె సమీపంలోని చిప్పిలి శివాలయంలో ఘనంగా ఆడి కృతిక వేడుకలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు.
మదనపల్లె: ఆడి కృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని మదనపల్లె సమీపంలోని చిప్పిలి గ్రామంలోని మడికయ్యల...
By Pagadala Venkateswar 2026-08-08 05:18:28 0 105
Telangana
రాజీవ్ వీకర్ సెక్షన్‌లో నీటి కష్టాలకు చెక్… శాంతి రెడ్డి సడన్ యాక్షన్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని రాజీవ్ వీకర్ సెక్షన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న...
By Sidhu Maroju 2026-04-06 09:53:59 0 240
Andhra Pradesh
తాడిపత్రిలో ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ – ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై భారం
తాడిపత్రిలో ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ – ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై భారం  న్యాయజ్యోతి :...
By Chennaiah Kati 2026-06-17 17:39:08 0 124
Telangana
🗳️ గ్రామాభివృద్ధికి ఓటుతో మార్గం! – తెలంగాణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో
గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే కేవలం ఓట్ల పండుగ కాదు – ఇది గ్రామ ప్రజల చేతిలో అభివృద్ధికి...
By Pulse 2025-06-25 10:04:17 0 1K
Telangana
రెండో విడత పోలింగ్ లో కాంగ్రెస్ హవా నా..?
మండలం లో రేపు పోలింగ్ నిర్వహించన్ను నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన పళ్ళు వర్గాలు మెజారిటీ...
By Krishna Balina 2025-12-13 12:56:41 0 331
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com