ఆదివారం రోజు కూడా కరెంట్ బిల్లులు చెల్లించవచ్చు ::
Posted 2025-12-28 01:17:27
0
207
కర్నూలు : ఈనెల 28వ తేదీ ఆదివారం సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని కర్నూల్ టౌన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషాద్రి తెలిపారు. విత్ విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు తెరిచే ఉంటాయని ఇంతవరకు బిల్లులు చెల్లించిన వారు సెలవు రోజు కూడా చెల్లించవచ్చని ఆయన శనివారం ఒక ప్రకటనలు తెలియజేశారు ఈ అవకాశాన్ని వినియోగదారులు వినియోగించుకోవాలని కోరారు ఈ నెలలోపు బిల్లును చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్ తొలగించడం జరుగుతుందన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Ambati Rambabu: ఏపీ హైకోర్టులో 7 క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన అంబటి రాంబాబు.
Andhra
Ambati Rambabu Files 7 Quash Petitions in AP High Court
చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు...
యోగ అభ్యసనం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం యోగ, క్రీడల ద్వారా విద్యార్థులకు బహుళ ప్రయోజనాలు
యోగ అభ్యసనం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం... యోగ, క్రీడల ద్వారా విద్యార్థులకు బహుళ...
Food Safety Crackdown Targets Eateries Across Pune
The Food and Drug Administration (FDA) has suspended the licences of 10 eateries across Pune...
వ్యాపారులకు ఆర్థిక భరోసా రుణాలు అందజేసిన డోన్ ఎమ్మెల్యే కోట్ల !!
కర్నూలు : నంద్యాల : డోన్
డోన్ పట్టణంలో PM–SVANidhi 2.0 పథకం ద్వారా వీధి వ్యాపారులకు...
నిమ్మనపల్లి కేజీబీవీ పాఠశాలను డీఈవో ఆకస్మిక తనిఖీ.
అన్నమయ్య జిల్లా డీఈవో సుబ్రహ్మణ్యం గురువారం నిమ్మనపల్లె కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ...