గ్రీవెన్స్ కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే::

0
215

కర్నూలు:  గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి నేరుగా వినతులను స్వీకరించి పరిష్కరించిన కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి !!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుశ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి ఆదేశాల మేరకు 
ఈరోజు కోడుమూరు నియోజక వర్గం శాసనసభ్యులు శ్రీ బొగ్గుల దస్తగిరి  తన నివాసం నందు  నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో నియోజకవర్గం నలుమూలల నుంచి విచ్చేసిన వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన సమస్యలపై ఎమ్మెల్యే  ప్రత్యక్షంగా అర్జీలు స్వీకరించారు

అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులతో ఫోన్‌లోనే మాట్లాడి కొన్ని సమస్యలకు తక్షణ పరిష్కారం అందించారు.మరికొన్ని సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు.
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
జూబ్లీహిల్స్ లో ఓట్ చోరి : సుముటోగా స్వీకరించి విచారణ కు ఆదేశించిన ఆర్.వి. కర్ణన్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఓట్ చోరీ బాగోతంపై విచారణకు ఆదేశించిన ఎన్నికల అధికారి ఇటీవల ఓట్లు నమోదు...
By Sidhu Maroju 2025-10-13 09:00:32 0 249
SURAKSHA
క్షణాల్లో ఆపదను నివారించే డయల్ 100 సమర్థత
పదలో ఉన్న ఏ పౌరుడైనా డయల్ 100కి ఫోన్ చేయగానే నిమిషాల్లో స్పందిస్తున్న తెలంగాణ పోలీసులు, తమ...
By Kalaga Sailaja 2026-06-29 06:11:18 0 38
Telangana
"పేదల పెన్నిధి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి: రూ.1.10 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రజల సంక్షేమమే పరమావధిగా దూసుకుపోతున్న మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2026-04-30 12:35:42 0 186
Manipur
Manipur Expands Women and Child Welfare Programs
Manipur continues to strengthen women and child welfare through expanded healthcare, nutrition,...
By Fathima Safa 2026-07-01 10:31:43 0 48
Telangana
నిజామాబాద్: ఘనంగా అంబేత్కర్ జయంతి వేడుకలు
39 డివిజాన్ కార్పోరేటర్ దంపల్లి జ్యోతి  మురళికృష్ణ గారి అధ్వర్యమ్లో అంబెత్కర్ 135 వ జయంతి...
By Sadaq Sadaq 2026-04-14 10:56:51 0 251
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com