జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారిగా డాక్టర్ సిహెచ్ నరేష్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.
Posted 2025-12-26 14:35:17
0
293
జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారిగా డాక్టర్ సిహెచ్ నరేష్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు....
బాపట్ల: జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారిగా డాక్టర్ సిహెచ్ నరేష్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ను మర్యాదపూర్వకంగా కలెక్టరేట్ లో కలిసి మొక్కను అందించారు. అనంతరం సంబంధితశాఖ కార్యాలయానికి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.
(జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల అధికారి, బాపట్ల వారిచే జారీచేయడమైనది.)
#నరేంద్ర
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మారిషన్ దేశ అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపడుతున్నాం.- గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు.
📍లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని, సాయి బొమ్మిడాల నగర్, శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో జనవరి...
Gujarat Advances Digital Governance and Citizen Services
Gujarat continues to strengthen digital governance by expanding online public services, improving...
పుంగనూరు: ప్రారంభమైన బీసీ ధర్మదీక్ష
మంగళగిరిలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం "పూలే-మండల్ భవన్"లో శనివారం, బిసివై పార్టీ వ్యవస్థాపక...
ముగతి గ్రామంలో హిందూ బంధుమిత్రులందరూ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ సందర్శించడం జరిగింది
నందవరం మండలం ముగతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా BJYM సభ్యులు మరియు అఖిలభారత విద్యా...
పుంగనూరు: లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్యాచరణపై
జరిగింది. ఈ సమావేశంలో సాగునీరు, తాగునీటి భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నాయకులు సూచనలు చేశారు. ఈ...