పార్టీ కోసం కష్టపడి పని చేయాలి:
Posted 2025-12-24 14:51:32
0
245
కర్నూలు :
*పదవులు పొందిన వారు కష్టపడి పనిచేయాలి*
తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ కమిటీలను ఏర్పాటుచేయడం జరిగింది. కర్నూలు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజు గారిని, పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా సోమిశెట్టి శ్రీకాంత్ గారిని, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా షేక్ జకియా అక్సారీ గారిని, కె.అక్షయ కుమారి గారిని, అఫిషియల్ స్పోక్స్ పర్సన్‌గా బోయ మధుసూదన్ నాయుడు గారిని, ఆఫీస్ సెక్రటరీగా వి.రాజశేఖర్ రెడ్డి గారిని, మీడియా కో ఆర్డినేటర్‌గా ఇ.మల్లికార్జున గౌడ్ గారిని, కర్నూలు నగర అధ్యక్షుడిగా కొరకంచి రవికుమార్ గారిని నియమించాం. వీరికి అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించి.. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి అని పేర్కొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ముద్రగడకు అధికారిక లాంఛనాలు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయం.
మాజీ మంత్రి, ప్రముఖ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో...
432 రైతులకు భూహక్కుల పాస్ పుస్తకాలు ఎమ్మెల్యే సౌమ్య పంపిణీ
'మీ భూమి – మీ హక్కు' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ, జూలై...
క్రెడిట్ చోరీయా.. జగన్‌కు ఏం క్రెడిట్ ఉంది: చంద్రబాబు.
AP: వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు కౌంటర్ వేశారు. శనివారం నగరిలో ఆయన...
చిన్నారులు వేద సహస్ర సుకృతిలకు వేద ఆశీస్సులు అందజేసిన సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు రాయచోటి పట్టణం మాసాపేట రెడ్డి వారి పల్లెలో చిన్నారులు వేద సహస్ర సుకృతిలకు కేశఖండన...
శ్రీకాకుళం: కళాశాలల్లో ఇకపై 'ఫేషియల్ రికగ్నిషన్' హాజరు తప్పనిసరి
ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి సంబంధించి పారదర్శకతను పెంచేందుకు విద్యాశాఖ కీలక...