ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు!!

0
254

కర్నూలు : 

ఐవోసీఎల్‌లో 394 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) వివిధ రిఫైనరీల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 394.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 31.12.2025 నాటికి 18 నుంచి 26 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ. 25,000 నుంచి రూ. 1,05,000.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్/ప్రొఫీషియన్సీ/ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 20.12.2025.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 09.01.2026.
వెబ్‌సైట్: https://iocl.com

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి మృగాడికి మరణం తర్వాత శిక్ష.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 7 ఏళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడి, శిక్ష భయంతో ఆత్మహత్య...
By Pagadala Venkateswar 2026-02-19 07:36:45 0 165
Andhra Pradesh
ఏపీలో పండని పంటలు లేవు... దొరకని ఖనిజాలు లేవు: సీఎం చంద్రబాబు.
  ఏపీలో పండని పంటలు లేవు... దొరకని ఖనిజాలు లేవు: సీఎం చంద్రబాబు   Andhra...
By Pagadala Venkateswar 2026-06-25 06:04:59 1 211
Business & Finance
Increase Authorised Capital the Right Way Today
Increasing authorised capital allows a company to issue additional shares and raise funds for...
By Navya Sree 2026-07-09 07:01:19 0 85
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:31:29 0 40
Maharashtra
Maharashtra RTI Rules Amendment Sparks Outrage
The Maharashtra government's recent notification amending the Right to Information (RTI) Rules...
By Lokeshwari Panthadi 2026-06-27 06:29:01 0 39
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com