ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటన

0
209

*తాడేపల్లి*:

 

 ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటన..

 

 ఇండ్ల నాగేశ్వరమ్మ నివాసానికి వెళ్లి పరామర్శించిన పవన్ కళ్యాణ్ ..

 

 ఇండ్ల నాగేశ్వరమ్మకు 50వేలు నగదు, వికలాంగుడైన ఆమె మనవడికి రూ.లక్ష రూపాయలు సాయం అందజేసిన పవన్...

 

పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యే జీతం నుండి రూ.5వేలు ప్రతినెల పెన్షన్ రూపంలో నాగేశ్వరమ్మకి ఇస్తామని హామీ 

 

 అనారోగ్యంతో బాధపడుతున్న ఇండ్ల నాగేశ్వరమ్మ కుమారుడు కోసం రూ. 3లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్ అందజేసిన పవన్ కళ్యాణ్..

 

 భవిష్యత్తులో అండగా ఉంటామని నాగేశ్వరమ్మకు హామీ ఇచ్చిన పవన్

 

 ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా పార్టీ ఆఫీస్ కి రావాలని చెప్పిన పవన్ కళ్యాణ్...

Search
Categories
Read More
Puducherry
Puducherry Strengthens Waste Management and Clean Cities
Puducherry continues to enhance waste management and clean city initiatives in 2026 by improving...
By Fathima Safa 2026-07-04 13:28:08 0 164
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలోని వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం నిర్వహించడం జరిగింది
నందవరం మండలం కేంద్రంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం...
By Boya Dasthagiri 2026-06-04 12:56:49 0 241
International
Women's Reservation Bill: The Political Game and the Hidden Reality
The implementation of the 2023 'Nari Shakti Vandan Adhiniyam' has sparked a fresh political row....
By Hazu MD. 2026-05-18 09:32:40 0 354
Andhra Pradesh
విద్యుత్ ఘాతం ప్రమాదటపు అంచుల్లో అజిత్ సింగ్ నగర్ ప్రజలు
*ప్రెస్ నోట్*    ది.30.05.2026, విజయవాడ.   ⚡ *విద్యుత్ ఘాతం ప్రమాదపుటంచుల్లో...
By Rajini Kumari 2026-05-30 12:14:02 0 149
Maharashtra
Kolhapur’s Ambabai Temple Transformation Plan
he historic Shri Ambabai (Mahalaxmi) Temple in Kolhapur is set for a massive transformation...
By Lokeshwari Panthadi 2026-06-27 06:44:16 0 103
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com