గిరిజన గ్రామాల్లో ST కమిషన్ చైర్మన్ పర్యటన...

0
412

కాకినాడ జిల్లా శంఖవరం మండలం పెదమల్లాపురంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ "బొజ్జి రెడ్డి" గారు పర్యటించి గిరిజనులు సమస్యలు నేరుగా తెలుసుకోవడం జరిగింది...

మండలంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలను ప్రత్యేక మండల ఏర్పాటు, ఐటీడీఏ లో విలీనంతో పాటు పలు సమస్యల పరిష్కరానికి హామీ ఇచ్చిన చైర్మన్ గారు... సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ ను సందర్శించడం జరిగింది... గిరిజనులు పండిస్తున్న వ్యవసాయ ఉత్పత్తులను ఎంతగానో ఆకర్శించాయి... 

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు... #BABJI DADALA

Search
Categories
Read More
Kerala
Kerala Monsoon Update: Delayed Arrival and Weather Outlook
The Southwest Monsoon officially reached Kerala on June 4, 2026, marking a slight delay from the...
By Lokeshwari Panthadi 2026-06-29 05:33:53 0 215
Andhra Pradesh
సిటిఎం చెరువు గట్టున మృత శిశువు కలకలం.
మదనపల్లె మండలం సీటీఎం చెరువు గట్టు వద్ద బుధవారం ఒక బాలుడి మృతదేహం లభ్యం కావడంతో తీవ్ర కలకలం...
By Pagadala Venkateswar 2026-05-14 05:54:28 0 127
Andhra Pradesh
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం RTCలో PPP (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) విధానాన్ని తీసుకురావడం,...
By Rajini Kumari 2026-06-22 12:51:05 0 355
Telangana
దీక్ష దివస్ ను పురస్కరించుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  ఈరోజు “దీక్ష దివస్”ను పురస్కరించుకొని మల్కాజ్గిరి...
By Sidhu Maroju 2025-11-29 11:39:25 0 237
BMA
National Solidarity: Press Unifying Citizens in Crises
In moments of national tragedy, environmental panics, or external threats, the press demonstrates...
By JoinBMA 2026-08-21 10:48:19 0 58
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com