Bharat Aawaz

మితిమీరిన పంచాయతీరాజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం.|

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
488
Views

 

హైదరాబాద్ :  ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అంటూ మొదట మెమో విడుదల చేసిన అధికారులు.

అధికారుల తప్పిందం వల్ల జరిగినదని పంచాయతీ శాఖ వివరణ.

క్షణాల్లోనే తప్పును సరిదిద్దుకునేందుకు ఆపసోపాలు.

సవరణ చేస్తూ కొత్త మెమో విడుదల.

#Sidhumaroju