టీడీపీ శ్రేణుల సంబరాలు !!
Posted 2025-12-22 11:24:21
0
235
కర్నూలు : నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలుగా, పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారిని గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట విద్యా,ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు నియమించిన సందర్భం గా వారికి కృతఙ్ఞతలు తెలుపుతూ,క ర్నూలు జిల్లా కలెక్టరేట్ సర్కిల్ నందు గల ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ శ్రేణుల ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమం లో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్:హిందూసమేలనంలో పలుగొన్న ఎమ్మెల్యే
నగరంలో నీ బాస్వాగార్డెన్ లో నివాహిన్‌చిన హిందూసమేళనం కార్యక్రమంలో పలుగొన్న ఎమ్మెల్యే...
సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా అయితే జాగ్రత్త :: కర్నూలు ఇంచార్జి ఎస్పీ
కర్నూలు : కర్నూలు సిటీ కర్నూలు జిల్లా...సంక్రాంతికి ఊరెళ్తున్నారా? .విలువైన వస్తువులు ...
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ: టీడీపీ నాయకుడు రమేష్ రెడ్డి పంపిణీ.
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని 35వ వార్డులో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం...
Building The Future Together!
Building The Future Together!
BMA not just an Association—it’s a...
Ladakh Strengthens Governance Through Digital Reforms
The Union Territory of Ladakh continues to strengthen governance by expanding digital public...