రాజ్య అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా అనుములు విజయ్ కుమార్ గౌడ్ ఎన్నిక.

0
318

*రాజ్యాధికార పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా అనుమోలు విజయకుమార్ గౌడ్* రాజ్యాధికార పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా తెనాలికి చెందిన అనుమోలు విజయకుమార్ గౌడ్ ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు వీజీఆర్ నారగోని గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ,తాడేపల్లి లో మీడియా సమావేశంలో నియామక పత్రాన్ని అందజేశారు .జాతీయ అధ్యక్షులు విజిఆర్ నారగోని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రాజ్యాధికార పార్టీ గ్రామీణ ప్రాంతం నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తుందని బడుగు బలహీన వర్గాల సమస్యలపై ,నిరుద్యోగులు ,ఉద్యోగులు, రైతు ,మహిళ ,యువత ,అభివృద్ధిపై ,వారి సమస్యలపై పోరాటం చేస్తుందని, నూతన అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని విస్తృతపరచాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ నా నియామకానికి సహకరించిన జాతీయ అధ్యక్షులు వారికి, మరియు కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాజ్యాధికార పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేసే దిశగా పనిచేస్తానని తెలియజేశారు.

Search
Categories
Read More
Telangana
ఇంటి స్థలాలు కై కలెక్టరేట్ ముట్టడి
ట్రాక్టర్ ఫై గుడిసె వేసి ఇంటి నమూనాలతో వినూత్న ప్రదర్శన   ఆందోళన ఉద్రిక్తం 40 మంది సిపిఐ...
By Bheeshman King 2026-07-01 10:57:24 0 265
Telangana
భాజపా శ్రేణులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం.|
- ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని పిలుపు. - అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో...
By Sidhu Maroju 2026-07-18 12:33:24 0 71
Odisha
Odisha Paves Way for a Green Energy Industrial Future
Odisha is aggressively accelerating its industrial growth by positioning itself as a premier hub...
By Lokeshwari Panthadi 2026-07-02 07:33:51 0 68
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఏఆర్ డీఎస్పీ.
అన్నమయ్య జిల్లా సాయుధ దళాల (ఏఆర్) డీఎస్పీగా ఏడుకొండల రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు....
By Pagadala Venkateswar 2026-01-26 06:01:25 0 180
Andhra Pradesh
చీరాల మండలం కొత్తపాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఆటో ఢీకొని 18 నెలల పాప మృతి
చీరాల: చీరాల మండలం కొత్తపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని దళిత నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది....
By Gadiyapudi Narendra 2026-02-20 05:04:17 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com