రాజకీయ కోణం లో చూడకండి !! మోహన్ భగవత్

0
184

కర్నూలు : ఆర్ఎస్ఎస్ ను రాజకీయ కోణంలో చూడటం వల్ల అపార్థాలు ఏర్పడుతున్నాయని సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. కోల్ కతాలో జరిగిన శతాబ్ది ఉత్సవాల్లో మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ కు రాజకీయ ఎజెండా లేదని స్పష్టం చేశారు. బీజేపీతో పోల్చడం పెద్ద పొరపాటని అన్నారు. నైతిక విలువలు, సామాజిక బాధ్యత కలిగిన స్వయం సేవకులను తయారు చేయడమే సంఘ్ లక్ష్యమని తెలిపారు. పేదల అభ్యున్నతి, సనాతన సంస్కృతి పరిరక్షణ, స్వదేశీ ప్రోత్సాహం ద్వారా బలమైన దేశ నిర్మాణానికి ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందని చెప్పారు. సంఘ్ ను అర్థం చేసుకోవాలంటే లోతైన అవగాహన అవసరమని భాగవత్ పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
Padi parishram director meet c m
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీ హిల్స్ నివాసంలో జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి...
By G k Nookala 2026-04-03 12:15:02 0 160
Telangana
SRP3&3A గని SOM కి మెమోరాండం అందించిన TBGKS నాయకులు
శ్రీరాంపూర్ జూన్ 03 : బుధవారం రోజున SRP3&3A ఇంక్లైన్స్లో ఉదయం 7 గంటలకి తెలంగాణ బొగ్గు గాని...
By Avunoori Mahesh 2026-06-03 15:47:04 0 137
Telangana
Mission Bhagiratha Enhancing Safe Water Access Statewide
Mission Bhagiratha remains one of Telangana's most significant public welfare initiatives, aimed...
By Fathima Safa 2026-06-20 12:09:06 0 124
Andhra Pradesh
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
కర్నూలు :  ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షతోపాటు జరిమానాలు తప్పవని,...
By Hari Krishna 2025-12-21 08:59:56 0 197
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:30 0 35
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com