సాంకేతిక కారణాల వలన తాత్కాలికంగా వాయిదా
Posted 2025-12-21 12:55:48
0
417
మహబూబాబాద్, డిసెంబర్ 21(భారత్ అవాజ్): ముందుగా తెలిపిన షెడ్యూల్ ప్రకారం సోమవారం రోజున మహబూబాబాద్ జిల్లాలో ప్రారంభం కావలసిన నూతన ఎరువుల యాప్ ద్వారా యూరియా పంపిణీ కార్యక్రమం కొన్ని సాంకేతిక కారణాల వలన మన మహబూబాబాద్ జిల్లాకు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ డైరెక్టర్ పేర్కొనడం జరిగినదని, ఈ నూతన విధానాన్ని రేపు 5 జిల్లాల్లో పైలెట్ గా అమలు చేయడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి యం. విజయనిర్మల తెలిపారు. త్వరలోనే అమలు తేదీని మరల తెలుపుతామని, తదుపరి తేదీ ప్రకటించే వరకు,ఇప్పటి వరకు ఆయా మండలాల్లో అమలవుతున్న పద్ధతిలోనే యధావిధిగా రైతులు యూరియా పొందగలరని కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
*లోను కట్టలేదని వేధిస్తే బ్యాంకులపై కఠిన చర్యలు*- సుప్రీంకోర్టు- వార్నింగ్
*లోన్ కట్టలేదని వేధిస్తే బ్యాంకులపై కఠిన చర్యలు* - సుప్రీంకోర్టు వార్నింగ్
*సామాన్యులకు...
Weather Alert: Kalabaisakhi Storms to Provide Brief Relief
While day temperatures in Western Odisha districts like Bolangir and Sambalpur soared past...
కేంద్ర పోర్టులు షిప్పింగ్ జల రవాణా మంత్రి సత్యానంద సోనో వాల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ
*ఢిల్లీ*
*కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా మంత్రి సర్బానంద సోనోవాల్‌తో...
'టీం ఇండియా' అని పిలవొద్దా: సుప్రీం కోర్టు ఇచ్చిన షాకింగ్ రిప్లై ఇదే.|
హైదరాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి) 'టీం ఇండియా' ఈ పేరుపై దాఖలైన ఓ పిటిషన్ పట్ల సుప్రీం...
Lost Readers: The Financial Impact of Aging Audiences
The long-term financial viability of Indian print media is under severe threat due to the...