CCS పోలీస్ స్టేషన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు
Posted 2025-12-20 14:03:46
0
406
*సిసిఎస్ పోలీస్ స్టేషన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు*
*ఈ సందర్భంగా ఏ డి సి పి*
*ఎం. రాజారావు మాట్లాడుతూ*...
*మంచి మార్గాన్ని అనుసరించాలని క్రీస్తు తన బోధనల ద్వారా ప్రజల్లో పరివర్తన తీసుకువచ్చారన్నారు*
*తనను తాను తగ్గించుకుని మంచి మార్గాన్ని ఎంచుకుని*
*జీవిత ప్రయాణంలో మంచి మార్గంలో నడవాలి అన్నారు*
*సెమీ క్రిస్మస్ వేడుకల్లో పలువురు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు*
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పేదలకు అండగా ఎమ్మెల్యే… సీఎం రిలీఫ్ ఫండ్‌తో రూ.2 లక్షల సహాయం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రజల...
జాగృతి జనం బాట - పాల్గొనేందుకు బయలుదేరిన కవిత.|
సికింద్రాబాద్ : ఖమ్మంలో నిర్వహించే జాగృతి జనం బాట కార్యక్రమానికి జాగృతి అధ్యక్షురాలు కవిత...
Manish Kumar Gupta, IAS: Steering Arunachal Toward Progress
Introduction: A Leader Driving Administrative Excellence
"Good governance is not merely about...
విద్యుత్ ఘాతం ప్రమాదటపు అంచుల్లో అజిత్ సింగ్ నగర్ ప్రజలు
*ప్రెస్ నోట్*
ది.30.05.2026,
విజయవాడ.
⚡ *విద్యుత్ ఘాతం ప్రమాదపుటంచుల్లో...
పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ఆర్యవైశ్య సంఘం సన్మానం
పుంగనూరు జిల్లా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 34 మంది...