భారీగా పెరిగిన టమాటా ధరలు
Posted 2025-12-20 12:50:17
0
200
*భారీగా పెరిగిన టమాట ధరలు..!*
*మదనపల్లె మార్కెట్‌లో ఒకటో రకం టమాట కిలో ధర రూ.50.*
*టమాట ధరలు ఇంతగా పెరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి.*
*తెలంగాణలోనూ టమాటకు పెరిగిన డిమాండ్.*
*బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.50 నుంచి రూ.60 పలుకుతున్న టమాట.*
*పొగమంచు కారణంగా టమాట పంట దెబ్బతినడంతో పెరిగిన రేటు.*
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రతి ఒక్కరూ బాధ్యతతో ప్రవర్తిస్తేనే ప్రమాదాలను తగ్గించి సురక్షిత, రోడ్డు ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించవచ్చు : పెద్దపెల్లి డిసిపి రామ్ రెడ్డి
రామగుండం : వాహనదారులు సురక్షిత ప్రయాణం తో ప్రాణాలతో ఇంటికి చేరుకోవాలి అని రోడ్డు భద్రతపై పోలీసుల...
Ashok Barnwal: Steering Madhya Pradesh with Vision
From a distinguished 1991-batch IAS officer to Acting Chief Secretary of Madhya Pradesh, Ashok...
First Draft of History: Archiving Truth Permanently
One of the most enduring strengths of the press is its role as the permanent custodian of public...
లేబర్ కోడ్స్ రద్దు చేయాలి: సీఐటీయూ ‘బ్లాక్ డే’ నిరసన.
మదనపల్లెలో సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు...