సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎంపీ కేసినేని శివనాథ్

0
258

*ప్ర‌చుర‌ణార్థం* *18-12-2025*

 

సీఎం చంద్ర‌బాబు కు స్వాగ‌తం ప‌లికిన ఎంపీ కేశినేని శివ‌నాథ్

 

ఢిల్లీ :రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర సాయంపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు గురువారం ఢిల్లీకి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కి ఢిల్లీ విమానాశ్ర‌యంలో స‌హ‌చ‌ర ఎంపీల‌తో క‌లిసి ఎంపీ కేశినేని శివ‌నాథ్ స్వాగ‌తం ప‌లికారు.

 

 కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులు, అమలు చేస్తున్న కార్యక్రమాలపై చ‌ర్చించేందుకు శుక్ర‌వారం ప‌లువురు కేంద్ర మంత్రుల‌తో సీఎం చంద్రబాబు సమావేశంకానున్నారు.

Search
Categories
Read More
Telangana
శ్రీ రేణుకా దేవి ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించండి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్.      మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్...
By Sidhu Maroju 2025-08-03 16:39:26 0 825
SURAKSHA
K. Sethuraman IPS: Leading Kerala Police with Integrity
The Journey Begins "True leadership in policing is measured not by authority,...
By Fathima Safa 2026-07-09 07:26:01 0 163
Telangana
"సరస్వతి పుష్కరాల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్ పుణ్యస్నానం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సరస్వతి అంత్య పుష్కరాల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్ పుణ్యస్నానం.. కాళేశ్వర...
By Sidhu Maroju 2026-05-30 08:00:56 0 199
BMA
Defying Draconian Laws: The Courage of the Reporter
The psychological and moral strength of the press is most visible when journalists endure extreme...
By JoinBMA 2026-08-21 10:34:07 0 138
Andhra Pradesh
అక్షయ తృతీయ రోజున మహిళలకు శుభవార్త
*అక్షయ తృతీయ ముందు మహిళలకు శుభవార్త*   - భారీగ తగ్గిన బంగారం ధరలు - 24 క్యారెట్ల బంగారం...
By Rajini Kumari 2026-04-17 15:57:39 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com