Bharat Aawaz

మళ్ళీ ఎన్నికలు

Krishna Balina
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
342
Views

సర్పంచ్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, ZTPC ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఈ మేరకు ఎన్నికల అధికారులు డ్రాఫ్టింగ్  ఫైల్ ను సీఎం రేవంత్ రెడ్డికి పంపారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలో నూతన సర్పంచ్ లతొ పాటు ఎంపీటీసీ ZTPC కూడా పాల్గొనేలా చేయనున్నట్లు అధికారులు వెలడిస్తున్నారు