మున్సిపల్ కౌన్సిల్ హాలు ఎదుట ధర్నా !!
Posted 2025-12-15 11:31:39
0
295
కర్నూల్: కర్నూలు స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్ ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 36,37,41 వార్డు ల సమస్యల పరిష్కారం కొరకు ధర్నా చేయడం జరిగింది. స్థానిక సమస్యలు అదేవిధంగా 36 37 41 వార్డులకు స్మశాన వాటిక స్థలం కేటాయించాల ని ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా కుళాయిలు మంచి నీటి పైపులైన్లు ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్ చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు నియోజకవర్గం లో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, ఉప్పరపల్లి, పులిచెర్ల, రొంపిచర్ల మండలాలలో ఆదివారం దివంగత నేత...
Shri Hemant Kumar: Strengthening Governance Across Islands
A dedicated 2013-batch AGMUT cadre IAS officer, Shri Hemant Kumar is emerging as a key force in...
నిజామాబాద్: తెలంగాణెనెక్స్ట్ టార్గెట్ బిజెపి
నిజామాబాద్. 5 రాష్ట్రీయ ఎనికలు ముగిసిన నేపధ్యంలో తర్వత టార్గెట్ తెలంగాణనే అని బిజెపి...
JKCA Suspends President After Apex Council Vote
The Jammu & Kashmir Cricket Association (JKCA) has suspended its president following an...
Five Killed in Tragic East Kameng Gorge Accident
A devastating road accident occurred in Arunachal Pradesh's East Kameng district yesterday, when...