భవాని దీక్షల విరమణ సేవలో జిల్లా ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు

0
267

*భవాని దీక్ష విరమణ సేవలో జిల్లా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు* 

ఇంద్రకీలాద్రిలో జరుగుతున్న భవాని దీక్షల విరమణ సేవలలో 100 మంది జిల్లా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు( ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మేరిస్టెల్లా కళాశాల, విజయ ఇన్స్టాప్ టెక్నాలజీ ఫర్ ఉమెన్) నుంచి భవాని దీక్షల విరమణకు విచ్చేసిన భక్తులకు దేవస్థానం వారు ఏర్పాటుచేసిన సదుపాయాల మీద అభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్ తెలిపారు. దేవస్థానం అధికారుల పిలుపుమేరకు కృష్ణా యూనివర్సిటీ ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు 11 నుంచి 15 వరకు దేవస్థానం వారు అందిస్తున్న సేవల మీద అభిప్రాయ సేకరణ నిర్వహించమని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను కోరారు అందులో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు భక్తులు నుంచి దేవస్థానం వారు కల్పించిన సదుపాయాల పైన భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వాలంటీర్లు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖలో నోటిఫికేషన్ లేకుండానే ఉద్యోగాల భర్తీ అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన నిరుద్యోగ జేఏసీ
🎤కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖలో...
By Chunarkar Jagadeesh 2026-07-27 16:17:26 0 319
Andhra Pradesh
కలెక్టరేట్ లో మహిళ ఉద్యోగుల సమా వేశం
విశాఖ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం లో కలెక్టరేట్ ఆఫీస్ నందు పని చేసే మహిళా     ...
By Mobbu Venkatramana 2026-03-06 12:16:52 0 471
Andhra Pradesh
సూళ్లూరుపేట లో వైయస్ షర్మిల రెడ్డి రచ్చబండ
Breaking    సూళ్లూరుపేట @ తిరుపతి జిల్లా    సూళ్లూరుపేట నియోజక వర్గం...
By Rajini Kumari 2026-02-07 12:10:13 0 208
Ladakh
Ladakh Unites: Mass Civil Shutdown Over Missing MHA Guarantees
A complete voluntary shutdown paralyzed Ladakh's Leh and Kargil districts on June 23–24 as...
By Lokeshwari Panthadi 2026-06-26 09:54:42 0 81
Business & Finance
2x The Surge Fares Permitted.....
The Centre on Tuesday permits cab aggregators such as Ola, Uber, and Rapido to charge up to twice...
By Bharat Aawaz 2025-07-03 08:27:09 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com