మైలవరంలో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం బస్సును ఢీకొన్న ట్రాక్టర్

0
91

మైలవరంలో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం 

 

బస్సును ఢీకొన్న ట్రాక్టర్ 

 

స్టూడెంట్స్ పార్క్ చేసిన మోటర్ సైకిల్ ల పైకి దూసుకెళ్లిన ట్రాక్టర్ 

 

మద్యం మత్తులో ట్రాక్టర్ డ్రైవర్ 

 

ఇరువురు స్టూడెంట్స్ కి గాయాలు 

 

లక్కిరెడ్డి బాల్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఘటన

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com