ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధికి ప్రజల బ్రహ్మరథం: ఎమ్మెల్యే

0
443

హనుమంతరావుపేట్: కాంగ్రెస్  ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పనులకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు.హనుమంతరావుపేట్, లింగాపూర్, మాధ్వార్ తండాగ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల తరపునఆయన ప్రచారం చేశారు. కాంగ్రెస్ అందిస్తున్న సంక్షేమపథకాలు ప్రతి పేదవానికి అందేలా ప్రతి కార్యకర్తకృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీనాయకులు ఉన్నారు.

Like
1
Search
Categories
Read More
Telangana
తండ్రి వియోగం తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: (భారత్ అవాజ్ ప్రతినిధి) తండ్రి మరణం కలిగించిన తీరని లోటు, మానసికవేదన...
By Sidhu Maroju 2026-01-29 15:12:34 0 162
Andhra Pradesh
మదనపల్లె: టిప్పర్ ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలో ఆదివారం అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ ఢీకొని దంపతులతో పాటు వారి కుమారుడు...
By Pagadala Venkateswar 2026-05-18 04:17:44 0 40
Andhra Pradesh
పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో ఎం.శ్రీను హెచ్చరించారు....
By Boiena Rajesh 2026-04-29 04:29:13 0 139
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com