బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎస్ మాధవ్

0
119

*బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పీవిఎన్ మాధవ్*

 

వాజ్ పాయ్ ఒక నిష్కల చరిత్రుడు, అజాత శత్రువుగా అందరిని ఏవిధంగా కలిపి ముందుకి తీసుకెళ్లారనడానికి నిదర్శనం 

 

రాష్ట్ర వ్యాప్తంగా వాజ్ పాయ్ శత జయంతి ఉత్సవాలని చేయాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది 

 

ఈ దేశానికి ఏవిధంగా స్వతంత్రాన్ని తీసుకురావాలనే ఆశయంతో గొప్ప ప్రయత్నం చేసారు

 

వాజ్ పాయ్ కేవలం ప్రధాని కాదు, దేశ స్వతంత్రం కోసం జైలు కి వెళ్ళాడు

 

క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు జీవితం గడిపారు

 

ఈ దేశానికి సంబంధించి అనేక కష్టాలు పడ్డారు

 

పార్లమెంట్ కి వెళ్లిన మొదటిలో కాశ్మీర్ ని భారత్ లో విలీనం కావాలని ఆకాంక్షించారు

 

ఏ ఆశయం కోసం ముఖర్జీ బలిదానం చేసారో ఆ కాశ్మీర్ విముక్తే నా యొక్క లక్ష్యం అని ప్రతిజ్ఞ చేసారు

 

స్వతంత్రం వచ్చాక మన దేశంలో ఉండే భూభాగాలు స్వతంత్రం సిద్దించడానికి పోరాటం చేసిన వ్యక్తి వాజ్ పాయ్ 

 

దేశానికి అణు బాంబ్ అవసరమని వాజ్ పాయ్ అన్నారు 

 

శత్రువులు మన దేశానికి పొంచి ఉన్న నేపథ్యంలో దేశానికి అణు శక్తీ అవసరమని విప్లవం తీసుకొచ్చారు 

 

వాజ్ పాయ్ ప్రధాని తొలిసరిగా చేసిన పని దేశాన్ని అణుశక్తి దేశంగా చేసారు

 

ఐదు అణు విస్పోటనాలు చేసి దేశాన్ని శక్తీ దేశంగా నిలిపారు

 

అణు విస్పోటనమే కాదు ఏ దేశం ఒత్తిడి లేకుండా మొదటిగా ఏ దేశం మీద దాడి చేయను, కానీ నా దేశం మీద దాడి చేస్తే ప్రతి దాడి కోసమే వినియోగిస్తా అని సంతకం చేసారు

 

కూటమి సభ్యులందరు కలిసి వాజ్ పాయ్ ఉత్సవాలు చేయాలనీ నిర్ణయించాము

 

కాంగ్రెస్ యేతర పార్టీ లని ఏకం చేసి రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు వచ్చేలా చేసిన గొప్ప పోరాట యోధుడు వాజ్ పాయ్

 

ఇందిరా అంటే ఇండియా అనే నినాదానికి చెక్ పెట్టారు

Like
1
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com