అటల్ మోడీ సుపరిపాలన యాత్ర

0
162

కర్నూలు !! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ రెండు రోజులపాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు కర్నూల్లో జరిగే అటల్ మోడీ సుపరిపాలన యాత్ర కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు STBC ప్రాంగణం లో జరిగే బహిరంగ సభలో మంత్రి పాల్గొంటారు

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com