కంటోన్మెంట్ సీఈఓ తో ఎంఎల్ఏ శ్రీగణేష్ భేటీ.|

0
315

సికింద్రాబాద్ :  కంటోన్మెంట్ బోర్డు CEO అరవింద్ కుమార్ ద్వివేది ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో కలిసి పలు విషయాలపై చర్చించారు.

ముఖ్యంగా బస్తీల పర్యటన సందర్భంగా తన దృష్టికి ప్రజలు తీసుకువచ్చిన కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, ఈనెల 10 వ తేదీన నిర్వహించనున్న కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో CEO గారితో పాటు బోర్డు అధికారులందరూ పాల్గొని ప్రజలు అందించే వినతులను స్వీకరించి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు .

అలాగే నియోజకవర్గంలో చేపట్టవలసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించడంతో CEO గారు తప్పకుండా ఎమ్మెల్యే  తన దృష్టికి తీసుకువచ్చిన అన్ని విషయాలపై దృష్టి సారిస్తానని, కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో అందరం తప్పకుండా పాల్గొంటామని చెప్పారు.

Sidhumaroju

Search
Categories
Read More
Arunachal Pradesh
Army Truck Plunges Into Dirang Gorge; One Soldier Dead
A tragic accident occurred in the West Kameng district when an Indian Army truck veered off...
By Lokeshwari Panthadi 2026-06-27 04:12:37 0 149
Andhra Pradesh
Chandrababu Naidu: కాకినాడ జిల్లా పేలుడు ఘటన స్థలానికి బయలుదేరిన సీఎం చంద్రబాబు.. 21కి పెరిగిన మృతుల సంఖ్య.
గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించనున్న చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-02-28 12:31:26 0 486
Telangana
హైడ్రాకు హైకోర్టు షాక్.|
● కమిషనర్ రంగనాథ్‌పై తీవ్ర వ్యాఖ్యలు ● సీనియర్ అధికారిని జైల్లో పెట్టాలా? అంటూ ప్రశ్నించిన...
By Sidhu Maroju 2026-07-27 10:53:48 0 150
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com