ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరారు: సిలబస్‌లో మార్పులు |
Posted 2025-10-25 06:56:54
0
46
తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.
ఈసారి ఇంటర్ మొదటి సంవత్సరంలో కూడా ల్యాబ్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ తప్పనిసరి చేశారు. విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపర్చే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. అంతేకాకుండా, ఇంటర్ సిలబస్‌లో కొన్ని కీలక మార్పులు చేశారు.
పరీక్షా విధానంలో మార్పులు, మార్కుల పంపిణీ, ప్రాజెక్ట్ పనుల ప్రాధాన్యత వంటి అంశాలపై విద్యార్థులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు, సిలబస్ డౌన్‌లోడ్ లింకులు అందుబాటులో ఉన్నాయి.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
నిర్మాతలు-కార్మికుల మధ్య తేడాల పరిష్కారం |
తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమలో నిర్మాతలు మరియు కార్మికుల మధ్య నెలకొన్న సమస్యలను...
Article 12 – Who Is "The State" in the Eyes of the Constitution?
Why It Matters:
Whenever we say “Fundamental Rights protect us from the State”, it...
ఘనంగా హర్ గర్ తిరంగా జెండా కార్యక్రమం.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: అల్వాల్ సర్కిల్ పరిధి అంబేద్కర్ నగర్ లో హర్ గర్ తిరంగా...
వీసా ఫీజు పెరుగుదలకు తెలంగాణ సాయం |
అమెరికా H-1B వీసా ఫీజుల పెద్దఎత్తున పెరుగుదలకు ప్రతిగా, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని IT...