వైసీపీ ఆరోపణలు అసత్యం: మంత్రి పార్థసారథి ఘాటు స్పందన |

0
58

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కల్తీ మద్యం అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపించారు.                                           

 

కల్తీ మద్యం నిర్మూలనకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, ‘‘సురక్ష’’ యాప్‌ ద్వారా నాణ్యమైన మద్యం సరఫరా, మద్యం ట్రాకింగ్‌ వ్యవస్థను అమలు చేస్తున్నామని తెలిపారు. 

 

తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. త్వరలో SIT నివేదిక ద్వారా వాస్తవాలు బయటపడతాయని మంత్రి స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Sports
విశాఖ వేదికగా సౌతాఫ్రికా vs బంగ్లా పోరు |
మహిళల వన్డే ప్రపంచకప్‌లో నేడు సౌతాఫ్రికా vs బంగ్లాదేశ్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది....
By Bhuvaneswari Shanaga 2025-10-13 06:07:07 0 33
Ladakh
Digital Health Cards Rolled Out for Changpa Nomads in Ladakh
The Ladakh Health Department has launched a Digital Health Card scheme exclusively for the...
By Bharat Aawaz 2025-07-17 06:34:24 0 785
Andhra Pradesh
పసిపిల్లలలో స్టంటింగ్, తక్కువ బరువు ఆందోళనకరం |
2025లో విడుదలైన "చిల్డ్రన్ ఇన్ ఇండియా" నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో ఐదు...
By Bhuvaneswari Shanaga 2025-09-30 13:10:45 0 32
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com