జనవరి చివరి వారం నుంచే ప్రాక్టికల్స్ |
Posted 2025-10-17 09:29:11
0
28
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2025 సంవత్సరానికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రకారం, ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి చివరి వారం నుంచే ప్రారంభం కానున్నాయి.
ప్రాక్టికల్స్ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 8 వరకు నిర్వహించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 23 నుంచి మార్చి 12 వరకు థియరీ పరీక్షలు జరుగుతాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9:00 నుంచి 12:00 వరకు, రెండవ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
విద్యార్థులు తమ హాల్ టికెట్లు, టైమ్ టేబుల్‌ను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షల షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
MLA Horse-Trading Scandal Businessmen Cleared by ACB |
The Anti-Corruption Bureau (ACB) has cleared businessmen Ashok Singh and Bharat Malani in the...
ఆర్థిక ఒత్తిడిలో తెలుగు ప్రజల జీవితం |
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అధికంగా అప్పుల ఊబిలో చిక్కుకుంటున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది....
తెలంగాణ ప్రభుత్వంతో విద్యాసంస్థల చర్యలు సఫలం.
హైదరాబాద్: ఈ వారంలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.600 కోట్లు ఇవ్వడానికి...
సంగారెడ్డిలో ఐటీ ఉద్యోగికి రూ.54 లక్షల మోసం |
సంగారెడ్డి జిల్లాలో ఓ ఐటీ ఉద్యోగి ఆన్‌లైన్‌లో రేటింగ్‌లు ఇచ్చే పనిలో రూ.54 లక్షలు...