Bharat Aawaz

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
359
Views

 

 హైదరాబాద్: 50% రిజర్వేషన్లు దాటకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన SLPని కొట్టేసిన సుప్రీం కోర్టు 

50% రిజర్వేషన్లు దాటకూడదని నిబంధన ఉన్నప్పుడు సర్వే చేసి లాభం ఏంటి? 

అసలు చట్టం చేయకుండా జీవో ఎలా ఇస్తారు? - సుప్రీం కోర్టు 

Sidhumaroju