ములకలచేరు మద్యం కుంభకోణంపై SIT విచారణ |

0
56

అన్నమయ్య జిల్లా ములకలచేరు గ్రామంలో వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం కుంభకోణంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. 

 

 ఐజీ జివిజి అశోక్ కుమార్ నేతృత్వంలో ఈ బృందం విచారణ చేపట్టనుంది. ఇప్పటివరకు 23 మంది నిందితుల్లో 16 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు జనార్దన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. 

 

 ఈ నేపథ్యంలో మద్యం బాటిళ్ల మూలాన్ని QR కోడ్ ద్వారా గుర్తించేందుకు “AP ఎక్సైజ్ సురక్ష” యాప్‌ను సీఎం ప్రారంభించారు. నకిలీ మద్యం తయారీకి ఆఫ్రికా శైలిని అనుసరించినట్లు అధికారులు గుర్తించారు

Search
Categories
Read More
Gujarat
గుజరాత్‌లో వరదలతో నష్టపోయిన రైతులకు ఊరట |
గుజరాత్ రాష్ట్రంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాల వల్ల పలు జిల్లాల్లో పంటలు...
By Deepika Doku 2025-10-21 05:00:16 0 58
Andhra Pradesh
దాచేపల్లిలో విద్యార్థిపై దారుణ ర్యాగింగ్ – విద్యుత్ షాక్‌తో హింస
దాచేపల్లి- ఆంధ్రప్రదేశ్-  దాచేపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న ప్రథమ సంవత్సరం...
By Bharat Aawaz 2025-08-12 05:56:55 0 528
Andhra Pradesh
అక్టోబర్ 16న కర్నూల్‌లో ప్రధాని పర్యటన |
ప్రధానమంత్రి అక్టోబర్ 16న కర్నూల్ జిల్లాకు పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు...
By Bhuvaneswari Shanaga 2025-10-07 05:43:01 0 25
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com