వారంలో ఒకరోజు.. విద్యార్థులకు పోలీస్ అక్కలు |

0
27

చిత్తూరు జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) విద్యార్థుల భద్రత, మానసిక దృఢత్వం కోసం ‘పోలీస్ అక్కలు’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 

ఎస్పీ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమంలో వారంలో ఒకరోజు మహిళా పోలీసులు విద్యార్థులతో సమయం గడుపుతూ, భద్రత చట్టాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు.

 

ప్రత్యేక క్లాసుల ద్వారా బాలికల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల భద్రతకు అండగా నిలుస్తోంది. చిత్తూరు జిల్లాలో ఇది మోడల్‌గా మారుతోంది.

Search
Categories
Read More
Telangana
అల్వాల్ ల్లో అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్న హైడ్రా
అల్వాల్ చిన రాయుని చెరువులో అక్రమంగా నిర్మించిన భవన నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా...
By Sidhu Maroju 2025-06-05 05:10:27 0 1K
Legal
రూ.14,100 కోట్లు వెనక్కు.. అయినా విమర్శలు |
వేల కోట్ల రుణాలు ఎగవేసి బ్రిటన్‌లో తలదాచుకున్న పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా తాజాగా...
By Bhuvaneswari Shanaga 2025-10-14 12:08:13 0 31
Assam
Operation Ghost SIM: How Army, Assam Cops Tracked Down Pak-Linked Racket
Operation Ghost SIM: How Army, Assam Cops Tracked Down Pak-Linked Racket Operation Ghost SIM:...
By BMA ADMIN 2025-05-19 17:40:18 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com