కరూర్ తొక్కిసలాట ఘటన పై ఎంపీ డీకే అరుణ దిగ్భ్రాంతి
Posted 2025-09-28 14:13:36
0
351
హైదరాబాద్: - TN తొక్కిసలాట ఘటనపై స్పందించిన ఎంపీ Dk. అరుణ.
- తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనపై BJP జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ DK. అరుణ దిగ్భ్రాంతి.
- మొత్తం 39 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం :Dk. అరుణ.
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను : Dk. అరుణ.
- క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా Dk. అరుణ.
Sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వాంకిడిలో కాంగ్రెస్ పార్టీ మండల సర్వసభ్య సమావేశం క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
🎤కుమురం భీమ్ ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: వాంకిడి మండలంలో సంఘటన్ సృజన్ అభియాన్‌లో...
సూపర్ ఎల్ నినో సమయంలో ప్రతి నీటి బొట్టు విలువైనదే: పవన్ కల్యాణ్.
రాష్ట్రంలో సూపర్ ఎల్‌నినో ప్రభావం వల్ల నెలకొన్న సాగునీటి కొరతపై ఉప ముఖ్యమంత్రి పవన్...
మతసామరస్యానికి ప్రతీకగా జనసేన ఇఫ్తార్ విందు.
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, ఆదివారం మదనపల్లెలో పార్టీ సీనియర్ నాయకులు...
గులాబీ జెండా ఎగరాలి
బడే నాగజ్యోతి బిఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్
కొత్తగూడ డిసెంబర్ 14 (భారత్...